భారత్ గెలుపుకు ఇంకా 145 పరుగులు

Monday, January 11th, 2021, 09:25:59 AM IST

ఆస్ట్రేలియా తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ తన సత్తా చాటుతోంది. డ్రింక్స్ బ్రేక్ వరకు టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 84 ఓవర్ లకు 262 పరుగులు చేసి నాలుగు వికెట్ లను కోల్పోయింది. లంచ్ బ్రేక్ తర్వాత రిషబ్ పంత్ 97 పరుగులకు ఔట్ అయ్యాడు. కొద్ది లో శతకాన్ని చేజార్చుకున్నాడు. పుజారా సైతం 58 పరుగులతో క్రీజులో ఉన్నారు.పంత్ ఔట్ అయ్యాక క్రేజీ లోకి వచ్చిన విహారి పుజారా తో కలిసి ఆదనున్నాడు. అయితే ఎదురీదతున్న భారత్ కి ఇంకా 145 పరుగులు అవసరం ఉంది. అయితే పుజారా తో పాటుగా ఇంకొక బ్యాట్స్ మెన్ నిలకడగా రాణిస్తే ఈ టెస్ట్ మ్యాచ్ కూడా టీమ్ ఇండియా దే అని చెప్పాలి.