ఉత్కంఠ రేపుతున్న గబ్బా టెస్ట్… విజయానికి చేరువలో భారత్

Tuesday, January 19th, 2021, 01:05:17 PM IST

ఆసీస్ టూర్ లో ఉన్న భారత్ అన్ని విభాగాల్లోనూ రాణిస్తుంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలం అయిన మిడిల్ ఆర్డర్ బలం గా ఉన్న జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. ఆసీస్ తో జరగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా పోరాడుతుంది. 328 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసం గా చేరుకుంటోంది. భారత్ రెండవ ఇన్నింగ్స్ 318 పరుగులకు ఆరు వికెట్ లను కోల్పోయింది. ప్రస్తుతం రిషబ్ పంత్ మరియు ఠాకూర్ క్రీజులో ఉన్నారు. భారత్ ఈ మ్యాచ్ గెలవాలి అంటే 24 బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉంది.