పోల్ : ఈ రెండు సినిమాల ట్రైలర్‌లలో మీకు బాగా నచ్చిన ట్రైలర్ ఏది?

Monday, January 6th, 2020, 11:07:54 PM IST

సరిలేరు నీకెవ్వరు సినిమా నిన్న జరుపుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. నేడు అదే పద్దతిలో అలవైకుంఠపురంలో మ్యూజికల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.