మామపై మహిళ 7 సార్లు హత్యాచారం.. చివరకు చచ్చిపోయాడు..!

Tuesday, October 20th, 2020, 01:14:48 AM IST


సాధారణంగా మహిళలపై పురుషులు అత్యాచారానికి పాల్పడుతున్నారన్న వార్తలు మనం రోజూ వింటూనే ఉంటాం. కానీ ఇక్కడ ఓ మహిళ తన మామను హత్యాచారం చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సార్లు అతడిపై బలవంతంగా హత్యాచారం చేసింది. దీంతో చివరకు అతడిలో శక్తి నశించి గుండె ఆగి చనిపోయాడు.

అయితే పూర్తి వివరాలలోకి వెళితే పాకిస్థాన్‌లోని గుజ్రన్‌వాలాలో బిలాల్ హసన్ అనే వ్యక్తి అక్టోబర్ 9న పని మీద వెళ్తూ భార్య నహీద్‌ను తన తండ్రి దగ్గర వదిలి వెళ్ళాడు. అయితే అతడు తిరిగి వచ్చేసరికి తండ్రి చనిపోవడంతో అనుమానం వచ్చిన బిలాల్ హసన్ పోలీసులకు సమాచారమిచ్చాడు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా వీర్యం చుక్కలు కనిపించడంతో నహీద్‌ను విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. తన మామపై 2 నెలలుగా 7 సార్లు అత్యాచారానికి పాల్పడ్డానని, కానీ నేను అతడు చనిపోతాడని అనుకోలేదని, అనుకోకుండా ఆయన చనిపోయాడని అసలు నిజం ఒప్పుకుంది. దీంతో నహీద్‌ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.