టీఆర్ఎస్ తరపున గ్రేటర్‌లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా..!

Wednesday, November 18th, 2020, 10:02:19 PM IST

గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రకటించింది. సీఎం కేసీఆర్ లక్కీ నంబర్ కలిసొచ్చేలా 105 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితా చూసుకున్నట్టైతే ఎక్కువ మంది సిట్టింగ్‌లకే మరోసారి టికెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అయితే రేపటిలోపు మిగతా అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.

టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రేటర్‌ అభ్యర్థుల తొలి జాబితా

1) కాప్రా- స్వర్ణ రాజ్‌

2) నాగోల్‌- సంగీతా ప్రశాంత్‌గౌడ్‌

3) మన్సూరాబాద్‌- కొప్పుల విఠల్‌రెడ్డి

4) హయత్‌నగర్‌- సామ తిరుమలరెడ్డి

5) బీఎన్‌రెడ్డి- ముద్దగోని లక్ష్మీప్రసన్నగౌడ్‌

6) వనస్థలిపురం- జిట్టా రాజశేఖర్‌రెడ్డి

7) హస్తినాపురం- రమావత్‌ పద్మానాయక్‌

8) చంపాపేట్‌- సామ రమణారెడ్డి

9) లింగోజిగూడ- శ్రీనివాసరావు

10) సరూర్‌నగర్‌- పి. అనితా దయాకర్‌రెడ్డి

11) ఆర్‌కేపురం- విజయభారతి అరవింద్‌శర్మ

12) కొత్తపేట- జీవీ సాగర్‌రెడ్డి

13) చైతన్యపురి- జిన్నారం విఠల్‌రెడ్డి

14) గడ్డిఅన్నారం- భవానీ ప్రవీణ్‌కుమార్‌

15) సైదాబాద్‌- సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి

16) మూసారంబాగ్‌- తీగల సునరితరెడ్డి

17) ఓల్డ్‌ మలక్‌పేట్‌- పగిళ్ల శాలిని

18) అక్బర్‌బాగ్‌- శ్రీధర్‌రెడ్డి

19) అజాంపురా- ఆర్తి బాబూరావు

20) చవాని- ఎండీ షౌకత్‌ అలీ

21) డబీర్‌పురా- ఎండీ సాబీర్‌

22) రెయిన్‌బజార్‌- అబ్దుల్‌ జావెద్‌

23) పత్తర్‌ఘాట్‌- అక్తర్‌ మొహీనుద్దీన్‌

24) మొఘల్‌పురా- సరిత

25) తలాబ్‌చెంచలం- మెహెర్‌ ఉన్నీసా

26) గౌలిపురా- బొడ్డు సరిత

27) లలిత్‌బాగ్‌- రాఘవేంద్ర రాజు

28) కూర్మగూడ- నవిత యాదవ్‌

29) ఐఎస్‌ సదన్‌- సామ స్వప్నసుందర్‌రెడ్డి

30) సంతోష్‌నగర్‌- చింతల శ్రీనివాసరావు

31) రియాసత్‌నగర్‌- సంతోష్‌ కుమార్‌

32) కాంచన్‌బాగ్‌- ఆకుల వసంత

33) బర్కస్‌- సరిత

34) చంద్రాయణగుట్ట- సంతోష్‌ రాణి

35) ఉప్పుగూడ- ముప్పడి శోభా రామిరెడ్డి

36) జంగమెట్‌- స్వరూపా రామ్‌సింగ్‌ నాయక్‌

37) ఫలక్‌నుమా- గిరిధర్‌ నాయక్‌

38) నవాబ్‌ షాకుంట- సమీనా బేగం

39) శాలిబండ- రాధాకృష్ణ

40) ఘన్సీబజార్‌- లిషిత

41) గోషామహల్‌- ముఖేష్‌ సింగ్‌

42) పురాణాపూల్‌- లక్ష్మణ్‌రావు

42) దూద్‌బౌలి- షబానా అన్జుమ్‌

44) జహనుమా- పల్లె వీరమణి

45) రామ్‌నస్‌పురా- మహ్మద్‌ ఇంకెషాఫ్‌

46) కిసాన్‌బాగ్‌- షకీల్‌ అహ్మద్‌

47) జియాగూడ- కృష్ణ

48) మంగళ్‌హాట్‌- పరమేశ్వరి సింగ్‌

49) దత్తాత్రేయనగర్‌- ఎండీ సలీమ్‌

50) కార్వాన్‌- ముత్యాల భాస్కర్‌

51) లంగర్‌హౌస్‌- పార్వతమ్మ యాదవ్‌

52) గోల్కొండ- ఆసిఫా ఖాన్‌

53) టోలిచౌకి- నాగ జ్యోతి

54) నాలానగర్‌- ఎస్కే అజార్‌

55) మెహదీపట్నం- సంతోష్‌కుమార్‌

56) గుడిమల్కాపూర్‌- బంగారి ప్రకాశ్‌

57) ఆసిఫ్‌నగర్‌- సాయి శిరీష

58) విజయ్‌నగర్‌కాలనీ- స్వరూపారాణి

59) అహ్మద్‌నగర్‌- సారిక

60) రెడ్‌హిల్స్‌- ప్రియాంక గౌడ్‌

61) మల్లేపల్లి- పద్మావతి

62) జాంబాగ్‌- ఆనంద్‌గౌడ్‌

63) గన్‌ఫౌండ్రీ- ఎం. మమతాగుప్తా

64) రాంనగర్‌- శ్రీనివాస్‌రెడ్డి

65) గాంధీనగర్‌- ముఠా పద్మా నరేష్‌

66) ఖైరతాబాద్‌- పి.విజయారెడ్డి

67) వెంకటేశ్వరకాలనీ- కవితారెడ్డి

68) బంజారాహిల్స్‌- విజయలక్ష్మి

69) జూబ్లీహిల్స్‌- కాజ సూర్యనారాయణ

70) సోమాజిగూడ- వనం సంగీతాయాదవ్‌

71) అమీర్‌పేట్‌- శేషుకుమారి

72) సనత్‌నగర్‌- కొలను లక్ష్మి

73) ఎర్రగడ్డ- పల్లవి మహేందర్‌యాదవ్‌

74) బోరబండ- బాబా ఫసీయుద్దీన్‌

75) కొండాపూర్‌- షేక్‌ హమీద్‌ పటేల్‌

76) గచ్చిబౌలి- సాయిబాబా

77) మాదాపూర్‌- జగదీశ్వర్‌గౌడ్‌

78) మియాపూర్‌- ఉప్పలపాటి శ్రీకాంత్‌

79) హఫీజ్‌పేట్‌- పూజిత జగదీశ్వర్‌

80) భారతినగర్‌- సింధు ఆదర్శ్‌రెడ్డి

81) ఆర్సీపురం- పుష్ప నగేష్‌యాదవ్‌

82) పటాన్‌చెరు- మెట్టు కుమార్‌యాదవ్‌

83) కేపీహెచ్‌బీ- శ్రీనివాసరావు

84) బాలాజీనగర్‌- శిరీష బాపురావు

85) అల్లాపూర్‌- షబీనా బేగం

86) మూసాపేట్‌- శ్రావణ్‌కుమార్‌

87) ఫతేనగర్‌- సతీష్‌గౌడ్‌

88) ఓల్డ్‌ బోయిన్‌పల్లి- నరసింహ యాదవ్‌

89) ఆల్విన్‌కాలనీ- డి.వెంకటేష్‌గౌడ్‌

90) గాజులరామారం- రావుల శేషగిరి

91) జగద్గిరిగుట్ట- జగన్‌

92) రంగారెడ్డినగర్‌- విజయ్‌ శేఖర్‌గౌడ్‌

93) చింతల్‌- రషిదా బేగం

94) సూరారం- సత్యనారాయణ

95) సుభాష్‌నగర్‌- ఆదిలక్ష్మి గుడిమెట్ల

96) కుత్బుల్లాపూర్‌- కూన గౌరిష్‌ పారిజాతగౌడ్‌

97) జీడిమెట్ల- కె.పద్మ

98) మచ్చబొల్లారం- జితేందర్‌నాథ్‌

99) అల్వాల్‌- చింతల విజయశాంతి

100) వెంకటాపురం- సబితా కిషోర్‌

101) మల్కాజ్‌గిరి- జగదీష్‌గౌడ్‌

102) సీతాఫల్‌మండి- సామల హేమ

103) బన్సీలాల్‌పేట్‌- హేమలత

104) రాంగోపాల్‌పేట్‌- అరుణ

105) మోండామార్కెట్‌- ఆకుల రూప