మంత్రి జగదీశ్ రెడ్డికి సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి.. తేల్చుకుందామా..!

Monday, June 1st, 2020, 07:18:07 PM IST

తెలంగాణ మంత్రి మంత్రి జగదీశ్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంత్రి జగదీశ్ రెడ్డి వ్యవహరించిన తీరును తప్పుపట్టారు.

అయితే మంత్రి జగదీశ్ రెడ్డి తన స్థాయిని మరిచి బజారు రౌడీలా వ్యవహరించారని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఉత్తమ్‌పై దురుసుగా మాట్లాడారని కుస్తీ పోటీలు కావాలంటే ఎక్కడైనా మైదానం చూపిస్తే మీరేందో, కాంగ్రెస్ పార్టీ శ్రేణులేందో తేల్చుకుందామని సవాల్ విసిరారు. ‘