ఫోటో మూమెంట్ : రాహుల్ ఇలా మారిపోయాడేంటి..!

Wednesday, June 1st, 2016, 03:25:21 PM IST


ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఖద్దురు బట్టలు వేసుకొని వెళ్తాడు. రాహుల్ ను సూటులో కాని, ఇతర డ్రెస్ లలో కాని చాలా అరుదుగా చూశాం. ఇప్పుడు ఫోటోలో కనిపిస్తున్న రాహుల్ ను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. మాములు సాధారణ వ్యక్తిగా రాహుల్ గాంధి సాధారణ దుస్తులలో కనిపించి షాక్ ఇచ్చారు. చిన్న చిన్న బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్ యాజమాన్యంతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధి వారితో కలిసి ఫోటో దిగారు. ఇప్పుడు ఈ ఫోటో నెట్ లో హల్ చల్ చేస్తున్నది.