గ్రేటర్ ఎలక్షన్స్: కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్..!

Wednesday, November 18th, 2020, 09:30:27 PM IST

గ్రేటర్ ఎన్నికలలో పోటీకి కాంగ్రెస్ సమయాత్తం అవుతుంది. మొన్న దుబ్బాకలో దెబ్బతిన్న కాంగ్రెస్ గ్రేటర్ లో తమ సత్తా చూపించుకోవాలని భావిస్తుంది. ఈ నేపధ్యంలో 29 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. అయితే నామినేషన్లకు రెండు రోజులే గడువు ఉండడంతో రేపటి లోపు పూర్తి అభ్యర్థుల జాబితాను ప్రకటించి, అందరికి రేపే బీ-ఫారాలను కూడా అందజేయనున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే 2009 గ్రేటర్ ఎన్నికలలో జెండా ఎగరవేసిన కాంగ్రెస్ పార్టీ, 2016లో మాత్రం కేవలం 2 సీట్లలో మాత్రమే గెలిచింది. అయితే వరసు ఓటములతో, పార్టీ ఫిరాయింపులతో ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదురుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో ఏ మేరకు సీట్లను గెలుచుకుంటుందో చూడాలి మరీ.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా

1) కాప్రా- పతికుమార్

2) ఏఎస్ రావు నగర్-శిరీష రెడ్డి

3) ఉప్పల్- ఎం.రజిత

4) నాగోల్- ఎం.శైలజ

5) మున్సూరాబాద్-జక్కడి ప్రభాకర్ రెడ్డి

6) హయత్‌నగర్- గుర్రం శ్రీనివాస్ రెడ్డి

7) హస్తిన పురం- సంగీత నాయక్

8) ఆర్కే పురం- పున్న గణేష్

9) గడ్డి అన్నారం- వెంకటేష్ యాదవ్

10) సులేమాన్ నగర్- రిజవన బేగం

11) మైలార్ దేవ్‌పల్లి- శ్రీనివాస్ రెడ్డి

12) రాజేంద్రనగర్- బత్తుల దివ్య

13) అత్తాపూర్- వాసవి భాస్కర్ గౌడ్

14) కొండాపూర్- శ్రీ మహిపాల్ యాదవ్

15) మియాపూర్- షరీఫ్

16) అల్లాపూర్- కౌసర్ బేగం

17) మూసాపేట్- జి.రాఘవేంద్ర

18) ఓల్డ్ బోయినపల్లి- అమూల్య

19) బాలానగర్- సత్యం శ్రీ రంగం

20) కూకట్ ప‌ల్లి- తేజశ్వర్ రావు

21) గాజుల రామారం- కూన శ్రీనివాస్ గౌడ్

22) రంగారెడ్డి నగర్- గిరగి శేఖర్

23) సూరారం- బి. వెంకటేష్

24) జీడిమెట్ల- బండి లలిత

25) నేరేడ్‌మెట్- మరియమ్మ

26) మౌలాలి- ఉమా మహేశ్వరి

27) మల్కాజ్ గిరి- శ్రీనివాస్ గౌడ్

28) గౌతంనగర్- తపస్వాని యాదవ్

29) బేగంపేట్- మంజుల రెడ్డి