గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఇదే..!

Thursday, November 19th, 2020, 01:12:38 AM IST

గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి అన్ని పార్టీలు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిచి ఊపు మీదున్న బీజేపీ ఇప్పుడు గ్రేటర్ మేయర్ పీటంపై కన్నేసింది. ఈ మేరకు పూర్తి కసరత్తు చేపట్టింది. ఈ నేపధ్యంలో 21 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ఆ పార్టీ రిలీజ్ చేసింది. అయితే నామినేషన్లకు రెండు రోజులే గడువు ఉండడంతో రేపటి లోపు పూర్తి అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

బీజేపీ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా

1) ఫత్తర్‌గట్టి- అనిల్ బజాజ్

2) మొఘల్‌పురా- సి.మంజుల

3) పురానాపూల్- కొంగర సుందర్ కుమార్

4) కార్వాన్ – కట్ల అశోక్

5) లంగర్ హౌస్- సుగంధ పుష్ప

6) టోలిచౌకి- రోజా

7) నానల్ నగర్- కరణ్ కుమార్.కె

8) సైదాబాద్- కె. అరుణ

9) అక్బర్‌బాగ్- నవీన్ రెడ్డి

10) డబీర్‌పురా- మిజ్రా అఖిల్ అఫన్డి

11) రెయిన్ బజార్- ఈశ్వర్ యాదవ్

12) లలిత్‌బాగ్- ఎమ్.చంద్రశేఖర్

13) కూర్మగూడ- ఉప్పల శాంత

14) ఐఎస్ సదన్- జంగం శ్వేత

15) రియాసత్‌నగర్- మహేందర్ రెడ్డి

16) చంద్రాయణగుట్ట- జె.నవీన్ కుమార్

17) ఉప్పుగూడ- తాడెం శ్రీనివాసరావు

18) గౌలిపురా- ఆలె భాగ్యలక్ష్మి

19) శాలిబండ- వై. నరేశ్

20) దూద్‌బౌలి- నిరంజన్ కుమార్

21) ఓల్డ్ మలక్‌పేట- కనకబోయిన రేణుక