బిగ్ న్యూస్: ఆసుపత్రి లో జాయిన్ అయిన ఐశ్వర్యరాయ్!

Friday, July 17th, 2020, 11:21:33 PM IST


ఇటీవల కరోనా వైరస్ సోకి హోమ్ ఐశోలేశన్ లో ఉన్న ఐశ్వర్య రాయ్ తాజా ఆసుపత్రి లో జాయిన్ అయ్యారు. ముంబై లోని నానవటి ఆసుపత్రి లో ఐశ్వర్య కరోనా వైరస్ మహమ్మారి చికిత్స నిమిత్తం జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లు కొవిడ్ నుండి కోలుకుంటున్నారు. తాజా గా అదే ఆసుపత్రి లో ఐశ్వర్యా జాయిన్ కావడం పట్ల ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం బాలీవుడ్ నాట గట్టిగానే ఉంది. పలువురు నటులకు కరోనా వైరస్ పాజిటివ్ అని తెలినప్పటికి హోమ్ ఐశోలేశన్ లో ఉంది తగు చర్యలు తీసుకుంటున్నారు.