అక్టోబర్ 8 సంపూర్ణ చంద్రగ్రహణం

Tuesday, October 7th, 2014, 12:35:40 AM IST

eclips
అక్టోబర్ 8న ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం అమెరికాలో దర్శనమీయనున్నది. ఎప్పుడు ఏర్పడే చంద్రగ్రహణం కంటే.. ఈసారీ ఏర్పడే చంద్రగ్రహణం అరుదైనది.. ఎందుకంటే.. చంద్రుడు.. ఈసారి భూమికి అత్యంత దగ్గరగా రాబోతున్నాడు. ఎరుపు రంగులో దర్శనం ఇవ్వబోతున్నాడు. అయితే, సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడాలి అంటే అమెరికా దాకా వెళ్ళాల్సిందే. భారతదేశంలో ఈ చంద్రగ్రహణం పాక్షికంగానే కనిపిస్తుంది. ఈసారి కనిపించే చంద్రుడు గతంలో కంటే 5.3 రెట్లు పెద్దదిగా కనిపించనున్నాడు.

చంద్ర, సూర్యగ్రహణాలను భారతీయులు ప్రత్యేకంగా పేర్కొంటారు. ఎందుకంటే, ఆ రెండింటికీ.. పురాతన కాలం నుంచి పురాణప్రాముఖ్యత ఉన్నది.