టివి యాంకర్ తో దర్శకుడి రాసలీలలు !!

Thursday, April 28th, 2016, 03:33:37 PM IST


ప్రముఖ టివి సీరియల్ డైరెక్టర్ టివి హాట్ యాంకర్ తో ఘాటు యెవ్వారం సాగిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది? అతగాడి రాసలీలను బయట పెట్టింది అయన భార్యే కావడం విశేషం !! ఆ వివరాల్లోకి వెళితే .. టివి సీరియల్ దర్శకుడిగా పాపులర్ అయిన మధుకర్ ఓ టివి చానెల్ లో పనిచేస్తున్న యాంకర్ గీత భగవతి తో గత కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. దాంతో ఈ వ్యవహారం తెలిసిన అయన భార్య వీరిద్దరిపై హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎచ్ అర్ సి ) లో పిర్యాదు చేసింది. వీరిద్దరూ తమ ఇంట్లోనే ఉంటూ తనకు నరకం చుపిస్తున్నారాని ఆమె పేర్కొంది? తనను ఆమె పై ఉన్న మోజుతో ఇంట్లోంచి గెంటేసాడని, తనకు న్యాయం చేయాలనీ ఆమె పేర్కొంది.