సుశాంత్ మరణం కేసులో బయటకొస్తున్న షాకింగ్ అంశాలు.!

Saturday, August 8th, 2020, 09:00:29 AM IST

Sushant-Singh

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటన వెనుక నిజానిజాలు తేల్చే పనిలో ఇప్పుడు సీబీఐ వారు ఉండగా, ఈ ఘటనలో కారణమైన ప్రతీ ఒక్కరినీ వారు విచారిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి మాత్రం ప్రతీ రోజు ఏదొక షాకింగ్ అంశం బయటకు వస్తుంది. వీటిలో ముఖ్యంగా సుశాంత్ మరణించే ముందు అనేక సిమ్స్ మార్చాడని, అలాగే అతని మాజీ మేనేజర్ రేప్ కు గురి కాబడింది అని అంశాలు కూడా వచ్చాయి. అలాగే దీనికి అతని గర్ల్ ఫ్రెండ్ రియా కూడా ఒక ప్రధాన కారణం అని అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వీటన్నింటినీ కలిపి ఒక లింక్ ఏర్పడింది.

సుశాంత్ మాజీ మేనేజర్ దిశాను ఎవరో రేప్ చేశారు. ఆ ఎవరో అన్న వ్యక్తి రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి కొడుకుని అతనికి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా స్నేహితులు అని సుశాంత్ మేనేజర్ రేప్ కు గురి కాబడింది అన్న సమాచారాన్ని ఫోన్ కాల్ ద్వారా సుశాంత్ కు ఆమె తెలిపింది అని అక్కడి నుండి సుశాంత్ కి బెదిరింపులు మొదలు కాగా అందులో రియా పాత్ర కూడా ఉందని అలా ఎన్నో సిమ్స్ మార్చాక ఈ ఘటన మరణానికి దారి తీసింది అని సరికొత్త కోణం ఏర్పడింది.ఇలా మొత్తానికి మాత్రం ఈ కేసులో సరికొత్త అంశాలు వెలుగు లోకి వస్తున్నాయి.