ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం

Sunday, September 28th, 2014, 01:57:29 PM IST

రాష్ట్రం, దేశం రెండు అభివృద్ది చెందుతున్నాయని.. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ది చెందుతున్నదని.. అలాగే మోడీ నాయకత్వంలో దేశం అగ్రరాజ్యాల సరసన నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కర్నూలులో అన్నారు.