నేడు రాహుల్ తో భేటీ కానున్న జానా రెడ్డి

Thursday, March 13th, 2014, 01:52:30 AM IST

మాజీ మంత్రి జానారెడ్డి కాంగ్రెస్ ప్రచార సారధి, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో గురువారం ఉదయం 10 గంటలకు భేటీ కానున్నారు. బుధవారం ఆయన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ తో కలిసి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కొత్త పీసీసీ కమిటి, ప్రస్తుత తెలంగాణ వంటి అంశాలపై చర్చినట్లు తెలుస్తోంది.