జమ్మూ సచివాలయం తెరుచుకుంది

Thursday, September 18th, 2014, 03:25:14 PM IST

భారీ వరదలతో చితికిపోయిన జమ్మూ కాశ్మీర్ నెమ్మదిగా కోలుకుంటోంది. ఈ నేపధ్యంగా జమ్మూ కాశ్మీర్ సచివాలయం 11 రోజుల తర్వాత గురువారం తెరుచుకుంది. కాగా కేవలం 10% సిబ్బంది మాత్రమే విధులకు హాజరు అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు.