భారీగా నమోదైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

Sunday, March 30th, 2014, 07:55:59 PM IST

ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద 10 నగరపాలక,145 పురపాలక సంస్థలకు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. చెప్పుకోదగిన విషయం ఏమిటంటే గత సారి కంటే ఈ సారి ఎక్కువగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 86% పోలింగ్ నమోదు కాగా ఆ తర్వాత స్థానాల్లో అనంతపురంలో 77%, చిత్తూరులో 76% పోలింగ్ నమోదైంది.