కోస్తాకు వర్ష సూచన

Sunday, September 21st, 2014, 01:32:17 PM IST

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నది. దీంతో రాగల 24 గంటలలో కోస్తాంద్రలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.