ఏఈని నిర్బంధించిన గ్రామస్తులు

Friday, September 26th, 2014, 03:38:17 PM IST

నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం దాన్ నగర్ విద్యుత్ ఉపకేంద్రంలో గ్రామస్థులు ఏఈని నిర్బంధించారు. తమ తండాకు విద్యుత్ సరఫరా నిలిపివేశారని, అధికారులు స్పందించే వరకు ఆందోళన విరమించేది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు.