2019 ఏపీ బిగ్‌ఫైట్ : వైసీపీ అభ్య‌ర్దుల.. ఫైన‌ల్ జాబితా అవుట్..?

Wednesday, February 27th, 2019, 06:23:41 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల మ‌హాసంగ్రామానికి టైమ్ ద‌గ్గ‌ర ప‌డింది. ఈ క్ర‌మంలో అధికార, ప్ర‌తిప‌క్షాలు ఒక‌వైపు వ్యూహాలు ర‌చిస్తూనే, మ‌రోవైపు అభ్య‌ర్ధుల ఎంపిక‌లో మునిగితేలుతున్నాయి.

ఈ నేప‌ధ్యంలో ప్ర‌తిప‌క్ష వైసీపీ అభ్య‌ర్ధుల జాబితాను సిద్ధం చేస్తుంది. పార్టీని సిట్టింగ్‌ల‌తో పాటు వైసీపీలోకి వ‌చ్చిన ఇత‌ర పార్టీ నేత‌లు, ఇలా అన్ని వ‌ర్గాలను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వైసీపీ ఫైన‌ల్ జాబితా సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం.

అయితే ఇప్పుడు అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే తాజాగా వైసీపీ అభ్య‌ర్దుల పైన‌ల్ జాబితా ఇదే అంటూ ఒక లిస్ట్ జోరుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతోంది.

ఏవైనా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటే త‌ప్పా దాదాపుగా ఈ లిస్ట్‌లో ఉన్న అభ్య‌ర్ధులే ఎన్నిక‌ల బ‌రిలోకి దిగనున్నార‌ని స‌మాచారం. మ‌నం కూడా ఆ లిస్ట్ పై ఒక‌సారి క‌న్నేద్దామా..

## వైసీపీ అభ్య‌ర్దుల జాబితా వివరాలు..

# కడప – వైఎస్ఆర్ జిల్లా

* బద్వేల్ ‍‍‍- డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య.
* రాజంపేట- మల్లికార్జునరెడ్డి.
* కడప -షేక్.అజ్మత్ బాషా.
* కోడూరు – కొరముట్ల శ్రీనివాసులు.
* రాయచోటి – గండికోట శ్రీకాంతరెడ్డి.
* పులివెందుల – వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి.
* కమలాపురం – పి.రవీంద్రనాథ్ రెడ్డి.
* జమ్మలమడుగు – డాక్టర్ సుధీర్ రెడ్డి.
* ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.
* మైదుకూరు – ఎస్. రఘురామిరెడ్డి.

# కర్నూలు జిల్లా

* ఆళ్లగడ్డ – గంగుల బ్రిజేందర్ రెడ్డి.
* శ్రీశైలం – శిల్పా చక్రపాణిరెడ్డి.
* నందికొట్కూరు – బైరెడ్డి సిద్ధార్థరెడ్డి.
* కర్నూల్ – ఎండీ అబ్దుల్ హఫీజ్ ఖాన్.
* పాణ్యం – కాటసాని రామ్ భూపాలరెడ్డి.
* నంద్యాల – శిల్పా మోహన్ రెడ్డి.
* బనగానపల్లి – కాటసాని రామిరెడ్డి
* డోన్ – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
* పత్తికొండ – చెరుకుల‌పాడు శ్రీదేవి.
* కోడుమూరు – పరిగెల మురళీకృష్ణ.
* ఎమ్మిగనూరు – కె.చెన్నకేశవరెడ్డి.
* మంత్రాలయం – వై.బాలనాగిరెడ్డి.
* ఆదోని – వై. సాయిప్రసాదరెడ్డి.
* ఆలూరు – గుమ్మ‌నూరు జయరామ్.

# అనంతపురం జిల్లా

* రాయదుర్గ్ – కాపు రామచంద్రారెడ్డి.
* ఉరవకొండ – వై. విశ్వేశ్వరరెడ్డి కుటుంబసభ్యులు.
* గుంతకల్ – వై.వెంకటరామిరెడ్డి.
* తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దారెడ్డి.
* సింగనమల – జొన్నలగడ్డ పద్మావతి.
* అనంతపూర్ అర్బన్ – అనంత వెంకటరామిరెడ్డి లేదా గుర్నాథరెడ్డి.
* కళ్యాణదుర్గ్ – కె.వి. శ్రీచరణ్.
* రాప్తాడు – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.
* మడకశిర – ఎం. తిప్పేస్వామి.
* హిందూపూర్ – నవీన్ నిశ్చల్.
* పెనుగొండ – ఎం.శంకర్ నారాయణ.
* పుట్టపర్తి – డి. శ్రీధర్ రెడ్డి
* ధర్మవరం – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.
* కదిరి – డాక్టర్ పి.వి. సిద్ధారెడ్డి.

# చిత్తూరు జిల్లా

* తంబళ్లపల్లి – పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి.
* పీలేరు – సి.హెచ్. రామచంద్రారెడ్డి.
* మదనపల్లి – దేశాయి తిప్పారెడ్డి.
* పుంగనూరు – డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
* చంద్రగిరి – డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
* తిరుపతి – భూమన కరుణాకర్ రెడ్డి.
* శ్రీకాళహస్తి – బయ్యపు మధుసూదనరెడ్డి.
* సత్యవేడు – కె. అదిమూలం.
* నగరి – రోజా.
* గంగాధర నెల్లూరు – కె. నారాయణస్వామి.
* చిత్తూరు – జంగాలపల్లి శ్రీనివాసులు లేదా సి.కె.బాబు.
* పూతలపట్టు – ఎం.సునీల్ కుమార్.
* పలమనేరు – ఎన్.వెంకట గౌడ.
* కుప్పం – కె.చంద్రమౌళి.

# నెల్లూరు జిల్లా

* కావలి – ఆర్. ప్రతాప్ కుమార్ రెడ్డి.
* ఆత్మకూరు – మేకపాటి గౌతమ్ రెడ్డి లేదా ఆనం రామ్ నారాయణరెడ్డి.
* కోవూరు – నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.
* నెల్లూరు సిటీ – డాక్టర్ పి. అనిల్ కుమార్.
* నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధరరెడ్డి.
* సర్వేపల్లి – కాకాని గోవర్ధనరెడ్డి.
* గూడూరు – మేరిగ మురళీధర్ లేదా పనబాక లక్ష్మి.
* వేంకటగిరి – నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి.
* ఉదయగిరి – మేకపాటి చంద్రశేఖరరెడ్డి.
* సూళ్ళూరుపేట – ?

# ప్రకాశం జిల్లా

* యర్రగొండపాలెం – డాక్టర్ ఆదిమూలపు సురేష్.
* దర్శి – బాదం మాధవరెడ్డి లేదా మ‌ద్దిశెట్టి వేణుగోపాల్
* పర్చూరు – హితేష్ చెంచురామ్.
* అద్దంకి – బి.చెంచు గరటయ్య.
* చీరాల – ఆమంచి కృష్ణమోహన్.
* సంతనూతలపాడు – టి.జె.ఆర్.సుధాకర బాబు.
* ఒంగోలు – బాలినేని శ్రీనివాసరెడ్డి.
* కందుకూరు: మాగుంట మహీధర్ రెడ్డి.
* కొండెపి – మాదాసి వెంకయ్య.
* మార్కాపురం – జె.వెంకట రెడ్డి.
* గిద్దలూరు – అయిలూరి వెంకటేశ్వరరెడ్డి.
* కనిగిరి – బుర్రా మధుసూధనరావు లేదా మరొకరు.

# గుంటూరు జిల్లా

* పెదకూరపాడు – నంబూరి శంకరరావు.
* తాడికొండ – హెని క్రిస్టినా
* మంగళగిరి – ఆళ్ళ రామకృష్ణారెడ్డి.
* పొన్నూరు – రావి వెంకటరమణ.
* వేమూరు – డాక్టర్ మెరుగు నాగార్జున.
* రేపల్లె – మోపిదేవి వెంకటరమణ.
* తెనాలి – అన్నాబత్తుని శివకుమార్.
* బాపట్ల – కోన రఘుపతి.
* పత్తిపాడు – మేకతోటి సుచరిత.
* గుంటూరు వెస్ట్ – లేళ్ల అప్పిరెడ్డి లేదా మరొకరు.
* గుంటూరు ఈస్ట్ – షేక్ మొహమ్మద్ ముస్తఫా.
* చిలకలూరిపేట – విడదల రజని.
* నర్సరావుపేట – డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.
* సత్తెనపల్లి – అంబటి రాంబాబు లేదా మోదుగుల వేణుగోపాలరెడ్డి.
* వినుకొండ – బొల్ల బ్రహ్మ నాయుడు
* గురజాల – కాసు మహేష్ రెడ్డి.
* మాచర్ల – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.

# కృష్ణా జిల్లా

* తిరువూరు – కె. రక్షణనిధి.
* నూజివీడు – మేక వెంకటప్రతాప్ అప్పారావు.
* గన్నవరం – యార్లగడ్డ వెంకటరావు.
* గుడివాడ – కొడాలి నాని.
* కైకలూరు – దూలం నాగేశ్వరరావు.
* పెడన – జోగి రమేష్.
* మచిలీపట్టణం – పేర్ని నాని.
* అవనిగడ్డ – సింహాద్రి రమేష్ బాబు.
* పామర్రు – కె.అనిల్ కుమార్.
* విజయవాడ వెస్ట్ – వెలంపల్లి శ్రీనివాసరావు.
* విజయవాడ సెంట్రల్ – మల్లాది విష్ణు.
* విజయవాడ ఈస్ట్ – యలమంచిలి రవి.
* మైలవరం – వసంత కృష్ణప్రసాద్:
* నందిగామ – డాక్టర్ జగన్ మోహన్ రావు.
* జగ్గయ్యపేట – సామినేని ఉదయభాను.

# తూర్పుగోదావరి జిల్లా

* తుని – దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా).
* ప్రత్తిపాడు – పూర్ణచంద్రప్రసాద్.
* పిఠాపురం – పెండెం దొరబాబు.
* కాకినాడ రూరల్ – కురసాల కన్నబాబు.
* పెద్దాపురం – తోట సుబ్బారావు.
* అనపర్తి – డాక్టర్ ఎస్. సూర్యనారాయణరెడ్డి.
* కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.
* రామచంద్రపురం – చెల్లుబోయిన శ్రీనివాస వేణు లేదా తోట త్రిమూర్తులు.
* ముమ్మిడివరం – పొన్నాడ సతీష్ కుమార్.
* అమలాపురం – పినిపె విశ్వరూప్ లేదా ఆయన కుమారుడు.
* రాజోలు – బొంతు రాజేశ్వరరావు లేదా అల్లూరి కృష్ణం రాజు.
* పి.గన్నవరం – కావూరి సాంబశివరావు లేదా కొండేటి చిట్టిబాబు.
* కొత్తపేట – చిర్ల జగ్గిరెడ్డి.
* మండపేట – జోగేశ్వరరావు.
* రాజానగరం – జక్కంపూడి విజయలక్ష్మి లేదా ఆమె కుమారుడు.
* రాజమండ్రి సిటీ – రౌతు సూర్యప్రకాశరావు.
* రాజమండ్రి రూరల్ – ఆకుల వీర్రాజు లేదా పంతం రజనీశేషుకుమారి.
* జగ్గంపేట – జ్యోతుల చంటిబాబు.
* రంపచోడవరం – నాగులపల్లి ధనలక్ష్మి.

# పశ్చిమగోదావరి జిల్లా

* కొవ్వూరు – టి.వనిత.
* నిడదవోలు – జి.శ్రీనివాసనాయుడు.
* ఆచంట – సి.హెచ్. రంగనాథరాజు.
* పాలకొల్లు – గుణ్ణం నాగబాబు లేదా మేక శేషుబాబు.
* నరసాపురం – ముదునూరి ప్రసాదరాజు.
* భీమవరం – గ్రంధి శ్రీనివాస్.
* ఉండి – పి.వి.ఎల్.నరసింహరాజు.
* తణుకు – కారుమూరి వెంకట నాగేశ్వరరావు.
* తాడేపల్లిగూడెం – కొట్టు సత్యనారాయణ.
* ఉంగుటూరు – పుప్పాల శ్రీనివాసరావు.
* దెందులూరు – కొటారు అబ్బయ్య చౌదరి.
* ఏలూరు – ఆళ్ళ నాని.
* గోపాలపురం – తలారి వెంకటరావు.
* పోలవరం – తెల్లం బాలరాజు.
* చింతలపూడి – వి.ఆర్.ఎలీశా.

# విశాఖపట్నం జిల్లా

* భీమిలి – అవంతి శ్రీనివాస్.
* విశాఖ ఈస్ట్ – చెన్నుబోయిన శ్రీనివాసరావు.
* విశాఖ సౌత్ – కోలా గురువులు లేదా దాడి వీరభద్రరావు కుమారుడు
* విశాఖ నార్త్ – విజయకుమార్ లేదా విష్ణు కుమార్ రాజు
* విశాఖ వెస్ట్ – మళ్ళా విజయప్రసాద్.
* గాజువాక – తిప్పల నాగిరెడ్డి లేదా మరొకరు.
* చోడవరం – కరణం ధర్మశ్రీ.
* మాడుగుల – ముత్యాలనాయుడు.
* అరకు – శెట్టి ఫాల్గుణ లేదా కె.రవి.
* పాడేరు – కె. భాగ్యలక్ష్మి లేదా సత్యానంద్
* అనకాపల్లి – ఏవీఎస్ఎస్ అమర్నాథ గుడివాడ.
* పెందుర్తి – అన్నమరెడ్డి అదీప్ రాజ్.
* యలమంచిలి – యు.వి. రమణమూర్తి రాజు ( కన్నబాబు రాజు).
* పాయకరావుపేట – చిక్కాల రామారావు లేదా వీసం రామకృష్ణ.
* నర్సీపట్నం – పి. ఉమా శంకర్ గణేష్. (దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు)

# విజయనగరం జిల్లా

* కురుపాం – పాముల పుష్ప శ్రీవేణి.
* పార్వతీపురం – అలజంగి జోగారావు.
* సాలూరు – పి.రాజన్నదొర.
* బొబ్బిలి – సంబంగి వెంకట చిన అప్పలనాయుడు.
* చీపురుపల్లి – బి. చంద్రశేఖర్.
* గజపతినగరం – బొత్స అప్పలనరసయ్య.
* నెల్లిమర్ల – పెనుమత్స సాంబశివరాజు లేదా బొత్స సత్యనారాయణ మేనల్లుడు.
* విజయనగరం – కోలగట్ల వీరభద్రస్వామి.
* శృంగవరపుకోట – అల్లు కేశవ వెంకట జోగినాయుడు.

# శ్రీకాకుళం జిల్లా

* ఇచ్ఛాపురం – శ్రీ ప్రియరాజ్.
* పలాస – డాక్టర్ అప్పలరాజు.
* టెక్కలి – పెరడ తిలక్ లేదా కిల్లి కృపారాణి లేదా దువ్వూరి శ్రీనివాస్.
* పాతపట్నం – శ్రీమతి రెడ్డి శాంతి.
* శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు.
* ఆముదాలవలస – తమ్మినేని సీతారాం.
* ఎచ్చెర్ల – గొర్లె కిరణ్ కుమార్.
* నరసన్నపేట – ధర్మాన కృష్ణదాస్.
* రాజాం – కంబాల జోగులు.
* పాలకొండ – వి.కళావతి.