ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెన్నులు

Thursday, November 28th, 2013, 03:09:45 PM IST

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆరు పెన్నులు ఇవి. వీటిని తయారు చేయడానికి తయారు దారులు వజ్రాలను, బంగారు పూతతో, వెండిని ఉపయోగించారు. అలాగే పెన్నుపై అందమైన ఆకృతులతో చెక్కడం జరిగింది. వీటికి సంబందించిన వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
[imagebrowser id=73]