ఫోటో మూమెంట్ : బికినీలో బాయ్ ఫ్రెండ్ పైకి ఎగిరి దూకిన క‌త్రినా

Wednesday, August 3rd, 2016, 11:00:12 AM IST

katrina-kaif3
ర‌ణ‌బీర్ కపూర్ తో బ్రేక‌ప్ అయ్యాక క‌త్రినా కైఫ్ మ‌ళ్లీ త‌న సినిమాల‌తో చాలా బిజీగా మారిపోతుంది. యంగ్ హీరో సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా తో క‌త్రినా న‌టించిన బార్ బార్ దేఖో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వీరిద్ధ‌రి మ‌ధ్య వ‌చ్చే హాట్ స‌న్నివేశాలు ఈ మూవీకి హైలెట్ గా నిలుస్తాయ‌ని ఆ మూవీ నిర్మాత‌లు అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో వీర‌ద్ద‌రి కెమిస్ట్రీ బాగా పండిన‌ట్టు రీసెంట్ గా రిలీజైన ఫోటోలు చూస్తేనే తెలుస్తోంది. రణ‌బీర్ తో విడిపోయిన బాధ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఈ బ్యూటీ, ఇప్పుడు సిద్ధార్ధతో క్లోజ్ గా మూవ్ అవుతున్న‌ట్టు బాలీవుడ్ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సిద్ధార్ధ‌ను క‌త్రినా ఎంత గాఢంగా వాటేసుకుందో ఈ స్టిల్ చూస్తేనే అర్ధ‌మ‌వుతుంది.

క‌త్రినా కైఫ్ లేటేస్ట్ ఫోటోస్ కోసం క్లిక్ చేయండి