ప్లాప్అయిన ఫ్లిప్ కార్ట్ ‘బిలియన్’ సేల్

Monday, October 6th, 2014, 04:11:23 PM IST

flip-cart
బిగ్ బిలియన్ డే పేరుతో ఫ్లిప్ కార్ట్ ఈ రోజు భారీ ఆఫర్లు ప్రకటించింది. భారీ ఆఫర్లు ప్రకటించడంతో విజియోగదారులు వస్తువులను సొంతం చేసుకునేందుకు ఉదయం 8గంటలకే ఇంటర్నెట్ నెట్ ముందు వాలిపోయారు. కాని, ఫ్లిప్ కార్ట్ సైట్.. ఓపెన్ చేస్తే… సొల్ద్ అవుట్, 503 ఎర్రర్ మరియు ఎప్పటికప్పుడు ధరలు మారిపోతుండటంతో వినియోగదారులు అసహనానికి గురయ్యారు. దీంతో యూజర్లు ఈ ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్ల విషయంపై జోకులు పేస్ బుక్ లో జోకులు వేసుకున్నారు. బిగ్ బిలియన్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించిన ఫ్లిప్ కార్ట్ బేర్ మంటున్నది.