ముఖ్యాంశాలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత

Wednesday, September 17th, 2014, 02:10:29 PM IST

శంషాబాద్ విమానాశ్రయంలో మూడు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా దుబాయ్ నుండి వచ్చిన ఒక వ్యక్తి ఈ భారీ బంగారాన్ని రవాణా చేసినట్లుగా తెలుస్తోంది.