వైసీపీ ఎమ్మెల్యేల ఫైనల్ జాబితా : వైఎస్ఆర్ సమాధి సాక్షిగా ప్రకటించిన జగన్
Sunday, March 17th, 2019, 11:25:05 AM IST
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కాసేపటి క్రితం కడపకు చేరుకున్నారు. అనంతరం ఇడుపులపాయకు చేరుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను చదివి వినిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితా వివరాలు ఇలా ఉన్నాయి.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడపజిల్లా అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితా :
జమ్మలమడుగు : సుధీర్‌రెడ్డి
ప్రొద్దుటూరు : రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
మైదుకూరు : శెట్టిపల్లి రఘురామ్‌రెడ్డి
కమలాపురం : పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి
బద్వేల్ : గుంతోటి వెంకట సుబ్బయ్య
కడప : అంజద్‌భాషా షహీ బీపరీ
పులివెందుల : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
రాజంపేట : మేడా వెంకటమల్లికార్జునరెడ్డి
కోడూరు : కోడుమూట్ల శ్రీనివాస్‌రెడ్డి
రాయచోటి : గడికోట శ్రీకాంత్‌రెడ్డి
చిత్తూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితా :
కుప్పం : చంద్రమౌళి
నగరి : రోజా
చంద్రగిరి : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
చిత్తూరు : ఆరంగి శ్రీనివాస్
పూతలపట్టు : ఎంఎస్ బాబు
జీడీ నెల్లూరు : కే.నారాయణస్వామి
పలమనేరు : ఎన్.వెంకటయ్య గౌడ్
పీలేరు : చింతల రామ చంద్రారెడ్డి
మదనపల్లె : నవాజ్‌భాషా
తంబళ్లపల్లి : పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి
పుంగనూరు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి : భూమన కరుణాకర్ రెడ్డి
శ్రీకాళహస్తి : మధుసూదన్ రెడ్డి
సత్యవేడు : కే.ఆదిమూలం
అనంతపురం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితా :
తాడిపత్రి : కేతిరెడ్డి పెద్దా రెడ్డి
అనంతపురం సిటీ : అనంత వెంకట్ రామిరెడ్డి
కళ్యాణ దుర్గం : కేవీ ఉషశ్రీ చరణ్
రాయదుర్గం: కాపు రామచంద్రారెడ్డి
సింగనమల : జొన్నలగడ్డ పద్మావతి
గుంతకల్లు : యాళ్లరెడ్డిగారి వెంకటరామరెడ్డి
ఉరవకొండ : విశ్వేశర రెడ్డి
హిందూపురం : కే.ఇక్బాల్ అహ్మద్ ఖాన్
రాప్తాడు : తోపుతుర్తి ప్రకాశ్‌రెడ్డి
పెనుగొండ : మాలుగుడ్ల శంకర్ నారాయణ
ధర్మవరం : కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
మడకశిర : ఎం. తిప్పేస్వామి
కదిరి – డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి
పుట్టపర్తి – దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
కర్నూలు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితా :
ఆళ్లగడ్డ : గంగుల బీజేంద్రరెడ్డి
శ్రీశైలం : శిల్పా చక్రపాణిరెడ్డి
నందికొట్కూరు : అర్తుర్
కర్నూలు : అబ్దుల్ హాఫీజ్ ఖాన్
పాణ్యం : కాటసాని రామిరెడ్డి
నంద్యాల : శిల్పా రవిచంద్రారెడి
బనగానపల్లె : కాటసాని రామిరెడ్డి
డోన్ : బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
పత్తికొండ : కంగటి శ్రీదేవి
కోడుమూరు : డాక్టర్ సుధాకర్ బాబు
ఎమ్మిగనూరు : కే.చెన్నకేశవరెడ్డి
ఆదోని : వై.సాయి ప్రసాద్‌రెడ్డి
ఆలూరు : పీ.జయరామ్
మంత్రాలయం : వై.బాలనాగి రెడ్డి
నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితా :
కావలి : రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి
ఆత్మకూరు : మేకపాటి గౌతమ్‌కుమార్ రెడ్డి
కోవూరు : నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నెల్లూరు సిటీ : పోలుబోయిన అనిల్‌కుమార్
నెల్లూరు రూరల్ : కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
సర్వేపల్లి : కాకాని గోవర్ధన్‌రెడ్డి
గూడూరు : వరప్రసాద్
సూళ్లూరుపేట : కిలివేటి సంజీవయ్య
వెంకటగిరి : ఆనం రామనారాయణరెడ్డి
ఉదయగిరి : మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితా :
ఎర్రగొండపాలెం : డాక్టర్ ఆదిమూలపు సురష్
దర్శి : మద్దిశెట్టి వేణుగోపాల్
పరచూరు : దగ్గుబాటి వెంకటేశ్వరరావు
అద్దంకి : బచ్చన చెంచు గరటయ్య
చీరాల : ఆమంచి కృష్ణమోహన్
సంతనూతలపాడు: టీజేఆర్ సుధాకర్‌బాబు
ఒంగోలు :బాలినేని శ్రీనివాసరెడ్డి
కందుకూరు : మానుగుంట మహిధర్‌రెడ్డి
కొండపి: డాక్టర్ ఎం.వెంకయ్య
మార్కాపురం : కేపీ నాగార్జునరెడ్డి
గిద్దలూరు : అన్నా వెంకట రాంబాబు
కనిగిరి : బుర్రా మధుసూధన్ యాదవ్
గుంటూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితా :
పెదకూరపాడు : నంబూరి శంకరరావు
తాడికొండ : ఉండవల్లి శ్రీదేవి
మంగళగిరి : ఆళ్ల రామకృష్ణరెడ్డి
పొన్నూరు : కిలారి రోషయ్య
వేమూరు : మేరుగ నాగార్జున
రేపెల్ల : మోపిదేవి వెంకటరమణరావు
తెనాలి : అన్నాబత్తుని శివకుమార్
బాపట్ల : కోన రఘుపతి
ప్రత్తిపాడు : మేకతోటి సుచరిత
గుంటూరు వెస్ట్ : చంద్రగిరి యేసురత్నం
గుంటూరు ఈస్ట్ : షేక్ మహమ్మద్ ముస్తఫా
చిలకలూరిపేట : విడదల రజని
నరసరావుపేట : గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
సత్తెనపల్లి : అంబటి రాంబాబు
వినుకొండ : బొల్లా బ్రహ్మనాయుడు
గురజాల బ కాసు మహేష్‌రెడ్డి
మాచర్ల బ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
కృష్ణా జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితా :
తిరువూరు : కొక్కిలగడ్డ రక్షణనిధి
గన్నవరం : యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ : కొడాలి వెంకటేశ్వరరావు (నాని)
కైకలూరు : దూలం నాగేశ్వరరావు
పెడన : జోగి రమేష్
మచిలీపట్నం : పేర్ని వెంకట్రామయ్య (నాని)
అవనిగడ్డ : సిహాంద్రి రమేష్‌బాబు
పామర్రు (ఎస్సీ) : కైలే అనిల్‌కుమార్
పెనమలూరు : కొలుసు పార్థసారథి
విజయవాడ వెస్ట్ : వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ సెంట్రల్ : మల్లాది విష్ణు
విజయవాడ ఈస్ట్ : బొప్పన బావ్‌కుమార్
మైలవరం : వసంత కృష్ణ ప్రసాద్
నందిగామ (ఎస్సీ) : మొండితోక జగన్మోహన్రావు
జగ్గయ్యపేట : సామినేని ఉదయభాను
నూజివీడు : మేక వెంకటప్రతాప్ అప్పారావు
పశ్చిమ గోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితా :
కొవ్వురు : తానేటి వనిత
నిడదవోలు : జీ శ్రీనివాస నాయుడు
ఆచంట : చెరుకువాడ శ్రీరంగనాథరాజు
పాలకొల్లు : డాక్టర్ బాబ్జీ
నరసాపురం : ముదునూరి ప్రసాద రాజు
భీమవరం : గ్రంథి శ్రీనివాస్
ఉండి: పీవీఎల్ నరసింహరాజు
తణుకు : కరుమురి వెంకట నాగేశ్వరరావు
తాడేపల్లిగూడెం : కొట్టు సత్యనారాయణ
ఉంగుటురు : పుప్పాల శ్రీనివాసరావు
దెందులురు : కొఠారు అబ్బాయి చౌదరి
ఏలూరు : కృష్ణ శ్రీనివాసరావు
గోపాలపురం : తలారి వెంకట్రావు
పోలవరం : తెల్లం బాలరాజు
చింతపుడి : వి.ఆర్.ఇలియజ్
తూర్పు గోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితా :
తుని : దాడిశెట్టి రామలింగేశ్వర్ రావు(రాజా)
ప్రత్తిపాడు : పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్
పిఠాపురం : పెండెం దొరబాబు
కాకినాడ రూరల్ : కురసాల కన్నబాబు
పెద్దాపురం : తోట వాణి
అనపర్తి : ఎస్.సూర్యనారాయణ రెడ్డి
కాకినాడ సిటీ : ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
రామచంద్రాపురం : చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
ముమ్మిడివరం : పొన్నాడ వెంకట సతీష్ కుమార్
అమలాపురం : పీ.విశ్వరూప్
రాజోలు : బొంతు రాజేశ్వర్ రావు
గన్నవరం : కొండేటి చిట్టిబాబు
కొత్తపేట : చిర్ల జగ్గిరెడ్డి
మండపేట : పిల్లి సుభాష్‌చంద్ర బోస్
రాజానగరం : జక్కంపుడి రాజా
రాజమండ్రి సిటీ : రౌతు సూర్యప్రకాష్ రావు
రాజమండ్రి రూరల్ : ఆకుల వీర్రాజు
జగ్గంపేట : జ్యోతుల చంటిబాబు
రంపచోడవరం : నాగులపల్లి ధనలక్ష్మి
విశాఖపట్నం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితా :
విశాఖ ఈస్ట్ : మళ్లా విజయ్ ప్రసాద్
విశాఖ సౌత్ : ద్రోణం రాజు శ్రీనివాస్
విశాఖ వెస్ట్ : డాక్టర్ పీవీ రమణమూర్తి
విశాఖనార్త్ : కమ్మిల కన్నపరాజు
అరకు : శెట్టి ఫాల్గుణ
పాడేరు : భాగ్యలక్ష్మి
పెందుర్తి : అన్నం రెడ్డి అదీప్‌రాజ్
గాజువాక : తిప్పల నాగిరెడ్డి
అనకాపల్లి : గుడివాడ అమర్నాథ్
యలమంచిలి : యూ.వీ.రమణమూర్తి రాజు
పాయకరావుపేట : గొల్ల బాబురావు
నర్సీపట్నం : పీ.ఉమశంకర్ గణేష్
చోడవరం : కరణం ధర్మశ్రీ
మడుగుల : బీ.ముత్యాల నాయుడు
భీమిలి : అవంతి శ్రీనివాస్
విజయనగరం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితా :
కురుపాం : పాముల పుష్పవాణి
పార్వతీపురం : ఏ.జోగరాజు
చీపురుపల్లి : బొత్స సత్యనారాయణ
గజపతినగరం : బొత్స అప్పలనర్సయ్య
ఎస్ కోట: కే శ్రీనివాసరావు
బొబ్బిలి: ఎస్వీసీ అప్పలనాయుడు
సాలూరు : పీడిక రాజన్నదొర
నెల్లిమర్ల: బీ అప్పల నాయుడు
విజయనగరం : కోలగట్ల వీరభద్రస్వామి
శృంగవరపు కోట : కే శ్రీనివాస్
శ్రీకాకుళం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితా